విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే దంపతులు గార్లు .. జోగులాంబ గద్వాల జిల్లా విద్యార్థిని ప్రతిభ రాష్ట్రస్థాయిలో రెండవ బహుమతి .
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బెటర్ లైఫ్ మోడల్ స్కూల్ విద్యార్థిని రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి సాధించి తన ప్రతిభను చాటింది. ఎస్.కె 8 స్కూ...
