గంటలోనే తప్పిపోయిన బాలుడిని గుర్తించిన వనస్థలిపురం పోలీసులు
వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని గణేష్ టెంపుల్ వద్ద 4 ఏళ్ల బాలుడు జయంష్ రెడ్డి తప్పిపోయాడు. తల్లి లావణ్య ఫిర్యాదుతో వెంటనే స్పందించిన పోలీసులు గాలింపు చేపట్టారు.
పోలీస్ సిబ్బంది వెంకటేష్, సుధాకర్, మహిళా సిబ్బంది ప్రేమలత గంటలోపే బాలుడిని గుర్తించి క్షేమంగా తల్లికి అప్పగించారు. Malkajgiri
పోలీసులకు తక్షణ స్పందనపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
