ఆటో నీ ఢీకొన్న కారు..
జోగులాంబ గద్వాల జిల్లా
బొంకూర్, పోతాలపాడు గ్రామాల మధ్య రోడ్డు ప్రమాదం ఆటో కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురికి గాయాలు ముగ్గురికి కాళ్లు విరిగినట్లు సమాచారం - క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలింపు.
ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
