అలంపూర్ చౌరస్తా నుంచి శాంతినగర్ కి వెళ్తున్న ఆటో ను ఎదురుగా వస్తున Ertiga కారు కలుగోట్ల సమీపంలో ఎదురుగా వచ్చి ఆటో నీ ఢీ కొట్టడంతో ఆటో నుజ్జు నుజ్జు అయింది ఆటో లో వెళ్తున్న ప్రయాణికులలో ఒక అమ్మాయి కి కాలు విరిగి పోయింది ఇంకొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ రెండు కాలు విరిగి పోవడంతో అతని పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది..