రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మంది కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో రెగ్యులర్ ఉద్యోగస్తుల సమానంగా పనిచేస్తున్నారు కానీ వారికి మాత్రం జీతాలు అరకొరాగానే అందుతున్నాయి. ఏజెన్సీలను రద్దుచేసి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించాలని ఉద్యోగస్తులు ఎంత మొరపెట్టుకున్న ప్రభుత్వం స్పందించడం లేదు ప్రస్తుతం3 నుండి 6 నెలల వరకు జీతాలు అందగా అన్ని శాఖల ఉద్యోగస్తులు ఇబ్బందులకు గురీ అవుతున్నారు. కావున ప్రభుత్వం దయ ఉంచి ఔట్సోర్సింగ్ కాంటాక్ట్ ఉద్యోగస్తులకు న్యాయం చేయవలసినదిగా కోరుతున్నారు