కుప్పంలో రెచ్చిపోయిన టీడీపీ మూకలు
వైసీపీ నాయకులు, కార్యకర్తలపై ఇనుప రాడ్లు, కర్రలతో దాడి..
కుప్పం వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని తిరిగి వెళ్తున్న నాయకులపై దాడి..
రామకుప్పం మండలం 64 పెద్దూరు ఎంపీటీసీ వెంకటరెడ్డికి గాయాలు, కారు ధ్వంసం..
ఆంధ్రా - కర్ణాటక సరిహద్దు రాజుపేట వద్ద వాహనం ధ్వంసం చేసిన టీడీపీ మూకలు..
