ఉద్యోగి వద్ద నుండి  2,256,70/- కాజేసిన సైబర్ కేటుగాళ్లు.

 ఉపాధ్యాయ నగర్ లో నివాసముంటున్న శ్రీనివాసన్ తిరుమలలోని పోటు లో కాంట్రాక్టు ఉద్యోగిగా విధులు.

 ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం కింద 5 లక్షల లోన్ ఇస్తామంటూ టీటీడీ ఉద్యోగికి మాయ మాటలు.

 టీటీడీ ఉద్యోగికి ఫేక్ ఐడి కార్డుల చూపించి నమ్మించి పలుమార్లు యూపీఐ అకౌంట్ ద్వారా నగదు కాజేసిన సైబర్ నేరగాళ్లు.

 ఆలస్యంగా మోసపోయానని తెలుసుకున్న బాధితుడు అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.

 ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అలిపిరి పోలీసులు.