*వేగంగా కదులుతున్న అర్నబ్ అతి తీవ్ర తుఫాన్
తెల్లవారుజామున 2 నుంచి 4 గంటల మధ్య తీరాన్ని పూర్తిగా తాకే అవకాశం.. గత 6 గంటల్లో గంటకు 18 కి.మీ. వేగంతో కదిలిన తుఫాన్.. విశాఖకు 170 కి.మీ., కాకినాడకు 90 కి.మీ., మచిలీపట్నానికి 170 కి.మీ... బాపట్లకు 240 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైన అర్నబ్ తుఫాన్.. రేపు ఉదయం వరకు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
