బాధలో ఉన్న కుటుంబానికి విజిత్ అన్న అండ
మంచిర్యాల కార్పొరేషన్ 11వ డివిజన్ నాయకులు నక్క తిరుపతి గారి మామయ్య జీడి మల్లేష్ గారు ఇటీవలే స్వర్గస్తులైన విషయం తెలిసి,ఈ రోజు మల్లేష్ గారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ గారు
