రేషన్ షాపుల్లో బియ్యంతో పాటు మరో 6 నిత్యావసర సరుకులను సబ్సిడీ ధరలకు అందించే దిశగా ప్రభుత్వం అడుగులు! పేద, సామాన్య కుటుంబాలపై ధరల భారం తగ్గించడమే లక్ష్యం!