బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులపై ఎల్‌నినో ఎఫెక్ట్. తాగునీటి సమస్యతో ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని నిర్ణయం. ఈ నెల 26 నుంచి ఆన్‌లైన్ తరగతులు. నవంబర్ 17 నాటికి సిలబస్ పూర్తి చేయాలని నిర్ణయం.బాసర ట్రిపుల్‌ ఐటీ అధికారుల కీలక ప్రకటన. బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు అక్టోబర్ 26 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు. పీయూసీ-1 నుంచి ఈ-4 వరకు విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు. నవంబర్‌ 17 నాటికి సిలబస్ పూర్తి చేయాలని యూనివర్సిటీ నిర్ణయం. పీయూసీ-1, పీయూసీ-2 విద్యార్థులు నవంబర్‌ 10న క్యాంపస్‌కు రావాలని వెల్లడి. #Basara #ElNino