అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. మద్యం బాటిళ్లతో పాటు వాహనం స్వాధీనం.. సీపీ ఆదేశాలతో భీమిలిలో పోలీసుల వాహన తనిఖీలు.. నిందితులను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు.