తూగో జిల్లా.. నల్లజర్ల లో పోలీసు కవాతు..
ఎన్నికల సమయంలో ఓటరు తమ ఓటు హక్కును ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలీసు యంత్రాంగం భరోసాగా ఉందని తెలిపేందుకు కవాతు నిర్వహించిన
నల్లజర్ల సి ఐ రవికుమార్, ఎస్ ఐ లు ఆంజనేయ బాబు శివ గణేష్ లు..
మండలంలో దూబచర్ల, జగన్నాధపురం, నల్లజర్ల గ్రామాలలో కవాతు నిర్వహించిన పోలీస్ అన్నలు...
