రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
యాదాద్రి భువనగిరి జిల్లాలోని గరుడ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఘటన..!
మీనాక్షి చౌదరి ఈ మాల్‌ని ప్రారంభించగా.. రూ.9కే చీర ఇస్తామంటూ నిర్వాహకుల ఆఫర్..!
దాంతో భారీ ఎత్తున తరలివచ్చిన మహిళలు.. ఒక్కసారిగా లోనికి ప్రవేశించేందుకు యత్నం..!
సెక్యూరిటీ సిబ్బంది మేనేజ్ చేయలేక చేతులు ఎత్తేయడంతో.. చోటు చేసుకున్న తోపులాట..!
పలువురు మహిళలకు గాయాలు.. గందరగోళ వాతావరణం..
