తిరుపతి. వైసీపీ నాయకులపై కేసు నమోదు.
అనుమతి లేకుండా సమూహంగా కూడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేసిన వైసీపీ నాయకులపై కేసు నమోదు.
30 పోలీస్ యాక్ట్ 1861 అమలులో ఉన్న కృష్ణాపురం ఠాన వద్ద పోలీసుల హెచ్చరికలను పెడచెవి పెట్టారని పోలీసుల ఆరోపణ.
నిరసన చేసిన భూమన అభినయ్ తో పాటు వైసీపీ కార్యకర్తలపై ఎఫ్ ఐ ఆర్.
క్రైమ్ నెంబర్ :134/2026.189(2),126(2), 223 BNS 2023 r/w190 BNS 2023,
143,341,188 ipc r/w149 ipc పాత సెక్షన్ల పై కేసు నమోదు చేసిన తిరుపతి వెస్ట్ పోలీసులు
