న్యూఢిల్లీలో అధికారికంగా బాధ్యతలు చేపట్టిన తెలంగాణకు చెందిన జి. కిరణ్ కుమార్

బీసీఐ చైర్మన్ మన్నన్ కుమార్ మిశ్రా సమక్షంలో బాధ్యతల స్వీకరణ

కిరణ్ కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపిన విష్ణువర్ధన్ రెడ్డి

సిద్దిపేటలో జన్మించి పెరిగిన జి. కిరణ్ కుమార్

25 ఏళ్లకు పైగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్న కిరణ్ కుమార్

MCCBA నాంపల్లి జనరల్ సెక్రటరీగా, అధ్యక్షుడిగా పనిచేసిన కిరణ్ కుమార్

న్యాయవాదుల సంక్షేమం, మౌలిక సదుపాయాల కోసం కృషి చేసిన కిరణ్ కుమార్

తెలంగాణ న్యాయవాదుల సమస్యలను జాతీయ స్థాయిలో బీసీఐ దృష్టికి తీసుకెళ్తానని వెల్లడి

న్యాయవాదుల సంక్షేమం, వృత్తిపరమైన అభివృద్ధి, గౌరవం, రక్షణకు ప్రాధాన్యత ఇస్తానన్న కిరణ్ కుమార్