ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో వెలుగు చూసిన దారుణ ఘటన 

నవల్‌కుమార్ అనే యువకుడు గీతా మొబైల్ షాప్‌లో EMI పద్ధతిలో ఒక ఫోన్ కొన్నాడు

అయితే.. కొన్ని సమస్యల వల్ల ఓ EMI కట్టకపోవడంతో నవల్‌ను ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు

నాలుగు రోజుల పాటు హింసించారు.. బ్లడ్ బ్యాంక్‌కి తీసుకెళ్లి అతని రక్తాన్ని అమ్ముకున్నారు

బాధితుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో.. పోలీసులు ఆ ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు

ఆ నిందితులు అనికేత్ సింగ్ అలియాస్ కాకా(26), సుశాంత్ శర్మ(31)గా గుర్తింపు

EMI కట్టనందుకు గుణపాఠం చెప్పాలనే నవల్‌ను కిడ్నాప్ చేసినట్లు ఒప్పుకున్న నిందితులు