7 రైల్వే కారిడార్లలో 4 లేన్ల నిర్మాణం

దేశంలో రైలు రవాణా వ్యవస్థను ఆధునీకరించేందుకు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 7 కీలక రైల్వే కారిడార్లలో 4 లేన్ల విస్తరణ చేపడుతోంది. ఇందులో భాగంగా హౌరా-చెన్నై కారిడార్ లో విశాఖపట్నం, విజయవాడ మీదుగా, ముంబై-చెన్నై కారిడార్లో గుంతకల్లు, రేణిగుంట మీదుగా 4 లేన్ల రైల్వే నెట్వర్ను నిర్మించనున్నారు. ఇది ప్రయాణికుల రాకపోకలతో పాటు సరుకు రవాణాకు ఎంతో దోహదపడనుంది.