ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మధ్య సెప్టెంబరు 12న న్యూఢిల్లీలో జరిగే బ్రిక్స్‌ సదస్సు సందర్భంగా భేటీ జరిగే అవకాశం

2020లో గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణ అనంతరం ఇరువురు నేతలు ముఖాముఖిగా ద్వైపాక్షిక చర్చలు జరపడం ఇదే తొలిసారి

అయితే ఈ భేటీపై భారత్‌, చైనా ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు