బిట్టూ తబాహి అనే 21 ఏళ్ల మధ్యప్రదేశ్ యువకుడు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిన అజ్నార్ నదిని శుభ్రం చేసి సోషల్ మీడియాలో వైరల్గా మారారు. పర్యావరణంపై ఆయన చూపిన అంకితభావానికి ముగ్ధుడైన నెదర్లాండ్స్ కు చెందిన 'ది ఓషన్ క్లీనప్' సంస్థ CEO బోయన్ స్లాట్ తమతో కలిసి పనిచేయాలంటూ ఆన్లైన్లో జాబ్ ఆఫర్ చేశారు. ఒంటరిగా నది శుభ్రతను ప్రారంభించిన బిట్టూకు మధ్యలో స్నేహితులు తోడవడంతో కొన్ని నెలల్లోనే పూర్తయింది....