కుప్పకూలిన విమానం.. ఇద్దరు దుర్మరణం
అమెరికాలోని శాన్ డియేగోలోని మాంట్ గోమెరీ - గిబ్స్ ఎగ్జిక్యూటివ్ విమానాశ్రయంలో ఘటన
సెస్నా స్కైహాక్ విమానం నేలను తాకగానే.. భారీగా చెలరేగిన మంటలు
ఆ మంటల్లోనే ఇద్దరు సజీవ దహనం అయ్యారని తెలిపిన అధికారులు
ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై విచారణ చేస్తున్న అధికారులు...
