చుక్క నీరు లేక ఎండిపోయిన కృష్ణ నది..
తెలంగాణ రాష్ట్రంలో రైతులు సాగు నీటి కొరకు ఆకాశం ఒక వైపు ఆకాశం నుండి వర్షం కోసం చూస్తే మరొక వైపు ప్రభుత్వాలు డ్యాముల్లో స్టార్జెజీ చేసిన నీళ్ల కొరకు ఆశగా ఎదురు చూస్తున్నారు ,కానీ వారి ఆశలు తీరడం లేదు అటు వర్షాలు లేక యిటు డ్యాముల్లో నీటి నిల్వలు లేకపోవడం వల్ల నేటికి తీవ్ర కొరత ఏర్పడింది.ఈ నేపథ్యంలోనే వర్షాకాలం లో గద్వాల జిల్లా బీచుపల్లి వద్ద ఉన్న కృష్ణ నది యిలా ఎండిపోయి ఉండటం చూసి ప్రజలు కన్నీరు మున్నిరవుతున్నారు.ప్రజలందరూ దీనిని దృష్టిలో ఉంచుకుని నీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రభుత్వాలు సూచనలు జారీ చేస్తున్నాయి.
