TGLI శాఖ నుండి ముఖ్యమైన సమాచారం
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులందరికీ తెలియజేయునది ఏమనగా.....
TGLI లోన్ల మంజూరు మరియు క్లెయిమ్‌ల చెల్లింపుల నిమిత్తం ప్రభుత్వం *మూడవ త్రైమాసికానికి (Third Quarter) సంబంధించి రూ.53.31 కోట్లు బడ్జెట్‌ను కేటాయించింది.*
కావున....
అవసరాల నిమిత్తం TGLI లోన్ పొందదలచిన ఉద్యోగులు, అలాగే తమ పాలసీలు మెచ్యూర్ అయిన వారు, సంబంధిత లోన్ మరియు క్లెయిమ్ కోసం వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవలసిందిగా సూచించడమైనది.
జయచంద్ర
జాయింట్ డైరెక్టర్, డైరెక్టరేట్ ఆఫ్ ఇన్సూరెన్స్, తెలంగాణ ప్రభుత్వ, హైదరాబాద్.
