14వ రోజు NHM ఉద్యోగుల నిరవదిక సమ్మె...... నిర్మల్ జిల్లా NHM జేఏసీ
ఈరోజు జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల నిరవధిక సమ్మె 14వ రోజుకు చేరుకుంది . ఈ సందర్భంగా ఉద్యోగులందరూ ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ,రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న మాకు సమాన వేతనం ఇవ్వాలని కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు చేయాలని మహిళలకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు ఇవ్వాలని, హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని, ఈరోజు ప్రజావాణిలో DRO గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
