_*కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి లక్ష్మీ పంపుహౌస్ వద్ద గోదావరి నీటి ప్రవాహాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం
ప్రాణహిత నీటిలభ్యతతో దిగువకు ప్రస్తుతం 20 వేలకు పైగా క్యూసెక్కుల నీళ్లు వృథాగా కిందకు పోతున్నాయి..
ఇప్పటికైనా కుట్రలు, కుతంత్రాలు బంద్ పెట్టి*_
_*కన్నెపల్లి పంపుహౌస్‌లోని మోటార్లను ఆన్ చేసి నీళ్లను ఎత్తిపోసి, సాగు మరియు తాగునీటి అవసరాలకు వినియోగించి రాష్ట్రాన్ని కరువు నుంచి కాపాడాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, మర్రి రాజశేఖర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
