ఛత్తీస్‌గఢ్‌లో ఎర్రగా మారిన ఆకాశం.. కలకలం రేపుతున్న దృశ్యాలు
ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ( నిన్న ) ఆకాశం ఎరుపు రంగులో కనిపించినట్లు వార్తలు.
‘సైక్లోన్ అర్నబ్’ అనే వాతావరణ వ్యవస్థ ప్రభావంతో ఈ ప్రాంతాల్లో గంటకు 60–80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నట్లు సమాచారం.
ఆకాశం ఎర్రగా కనిపిస్తున్న దృశ్యాలను స్థానికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
