నిర్మల్ పట్టణంలో ప్రధాన పైపులైన్ మరమ్మతుల కారణంగా ఈ నెల 25, 26 తేదీల్లో నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రవిబాబు ప్రకటించారు. ఆదివారం, సోమవారం రోజుల్లో నీటి సరఫరా ఉండదు కాబట్టి ప్రజలు సహకరించాలని కోరారు.