హైద్రాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధర ఈరోజు ఘోరంగా పడిపోయింది. 24 క్యారెట్ల 10 గ్రా.బంగారం ధర 1700 తగ్గి 1,44,380 కి చేరింది.22 క్యారెట్ల 10గ్రా. బంగారం ధర 1550 తగ్గి 1,32,350 కి చేరింది గత తొమ్మిది రోజుల్లో బంగారం ధర ఏకంగా 5 వేల రూపాయల వరకు తగ్గింది,కేజీ వెండి ధర 2,30,000 గా ఉంది.