ఒక్కరోజులోనే 755.14 కోట్ల మద్యం అమ్మకాలు
తెలంగాణలో దసరా పండుగకు ముందు 4 రోజుల్లోనే రూ.755.14 కోట్ల మద్యం అమ్మకాలు..
అక్టోబర్ 14న రూ.102.17 కోట్లు
16న రూ.126.32 కోట్లు
17న రూ.223.25 కోట్లు 19న ఏకంగా రూ.303.40 కోట్ల బిజినెస్ జరిగింది...
ఈ నాలుగు రోజుల్లో 6,83,000 కేసుల లిక్కర్,
10,44,000 కేసుల బీర్ అమ్ముడైంది.గత దసరా అమ్మకాలైన రూ.698 కోట్ల రికార్డు ఈసారి బద్దలైంది.
