ఎయిర్టెల్ సిమ్ వాడే వారికి శుభవార్త
భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా టెలికాం రూల్స్ ను పాటించిన సంస్థ ఎయిర్టెల్ డేటా బ్యాలెన్స్ అవసరం లేకుండా కేవలం వాయిస్ కాల్స్ మరియు ఎస్ఎంఎస్ ల కోసం మాత్రమే రీఛార్జ్ రూపాయలు 185, 28 రోజులకు మరియు 203 (30 రోజులకు),206(31 రోజులకు), తో ప్రీపెయిడ్ ప్లాన్సును ఎయిర్టెల్ తీసుకువచ్చింది, డేటా అవసరం లేని చిన్న ఫీచర్ ఫోన్ వాడే వారికి ఈ ప్లాన్స్ ఎంతగానో ఉపయోగపడతాయి, అక్టోబర్ 21 తో ట్రాయ్ డెడ్ లైన్ ముగియనుంది, కేవలం ఎయిర్టెల్ లో మాత్రమే ప్రస్తుతం ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి .
