మంచిర్యాలలో ముదురుతున్న గడ్డం వంశీ వర్సెస్ ప్రేమ్ సాగర్ రావు మధ్య విభేదాలు

ఇద్దరు మంత్రుల ముందే గడ్డం వంశీపై ప్రేమ్ సాగర్ రావు సంచలన వ్యాఖ్యలు

మా సహాయం లేకుంటే ఎంపీగా గెలిచేవాడా?

అందరం కలిసి గెలిపిస్తే ఈరోజు మమ్మల్నే ఇబ్బంది పెడుతున్నాడు

పనికిమాలిన వాళ్లను వెంట వేసుకుని తిరుగుతూ, కాంగ్రెస్ అనుచరులను క్షోభకు గురి చేస్తున్నాడు

మీరు నిజంగానే దళితుల పక్షమైతే దళితులతో ఒక మీటింగ్ పెట్టండి

సరిగ్గా ఒక వారం రోజుల్లో మీకంటే 10 రెట్లు ఎక్కువ మంది దళితులతో నేను మీటింగ్ పెడతా

– మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు