నిజామాబాద్‌లో మాధవ్‌నగర్ 4-Lane ROB నిర్మాణం కోసం బీజేపీ చేపట్టిన దీక్షలో పాల్గొఏలేటి మహేశ్వర్ రెడ్డి.ఆయన మాట్లాడుతు ArvindDharmapuri గారు కేంద్రం వాటా నిధులు మంజూరు చేయించినప్పటికీ, గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులకు ఆర్థిక అనుమతులు ఇవ్వకపోవడంతో నిర్మాణం నిలిచిపోయింది. ROB నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పోరాటం కొనసాగిస్తోంది.. ఈ దీక్షలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ DhanpalSuranna గారు , జిల్లా ముఖ్య నాయకులు, బీజేపీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొని ROB నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.