నిర్మల్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్లో చేరిక
కేటీఆర్ సమక్షంలో BRSలో చేరిన గోపాలపేట్ కాంగ్రెస్, బీజేపీ నాయకుల చేరిక సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, కేసీఆర్ను తిరిగి ముఖ్యమంత్రిని ఎప్పుడు చేసుకుందామా అనే ఆలోచనలో ప్రజలు ఉన్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, కందాల ఉపేందర్ రెడ్డి, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు జాన్సన్ నాయక్ మరియు ఇతర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
