జూరాల ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత
ప్రభుత్వం పట్టించుకోవడం లేదని స్వయంగా ప్రాజెక్టు నుండి నీళ్లు వదులుకున్న రైతులు
జూరాల ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత
రెగ్యులేటర్ పైకి ఎక్కి సాగునీరు వదులుకున్న రైతులు
వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు నీటిని నిలిపివేయడంతో ఆయకట్టు రైతులు ఆగ్రహం
జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీటిని విడుదల చేయాలని కోరుతూ ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకు ధర్నా చేసినా అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో ఆగ్రహించి జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువ రెగ్యులేటర్‌పైకి ఎక్కి స్వయంగా నీటిని విడుదల చేసుకున్న రైతులు...
