ఆగిఉన్న లారీని (KA56.8893) ఢీకొన్న బస్సు ఒకరు మృతి.17 మందికి పైగా గాయలు 

బస్సు హైదరాబాద్ నుండి విజయనగరం వెళ్తున్నట్లు తెలిపిన ప్రయాణికులు 

మృతడు బస్సు క్లీనర్ గా గుర్తింపు  

ఘటన స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్న చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్, ఎస్ ఐ సతీష్.