దీని ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలో  విస్తారంగా వర్షాలు 

ఉత్తరాంధ్ర తీరంలో గంటకు 50-60 కి.మీ., దక్షిణ కోస్తా తీరం వెంబడి 40-50 కిమీ వేగంతో బలమైన గాలులు 

నేడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణకోస్తాలో మోస్టరు వర్షాలు కురిసే అవకాశం 

ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో మోస్తరు నుంచి భారీవర్షాలు

విజయనగరం,మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు

అనకాపల్లి,కాకినాడ, కోనసీమ జిల్లాల్లో  పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు

 కురిసే అవకాశం

తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 

ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

~ ప్రఖర్ జైన్, ఎండీ, విపత్తుల నిర్వహణ సంస్థ