సెప్టెంబర్ 14 వరకు పొడిగింపు

LPG వినియోగదారుల కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ-కేవైసీ పూర్తి చేసుకునేందుకు గడువును ఈ నెల 14 వరకు పొడిగించింది. వినియోగదారులు ఈ గడువులోగా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది. కేవైసీ పూర్తి చేయకపోతే, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే సబ్సిడీ నిలిచిపోతుంది. దీంతో కస్టమర్లు అసలు ధరకే గ్యాస్ కొనుగోలు చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది.