హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు గురువారం భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1200 పెరిగి రూ.1,55,510కి చేరింది. 

22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.1100 ఎగబాకి రూ.1,42,550 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ.2,55,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. 

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో వీటి ధరల్లో స్వల్ప తేడాలు ఉండనున్నాయి....