నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి సమీపంలోని శ్రీశైలం–హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతుల మెరుపు ధర్నా

కేవలం 6 నుండి 8 గంటలు మాత్రమే వస్తుందని, పంటలు ఎండిపోతున్నాయని రాస్తారోకో, భారీగా నిలిచిపోయిన వాహనాలు

24 గంటల కరెంట్ ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని రైతుల హెచ్చరిక....