మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ హైవేపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం..! 

డ్రైవర్ నిర్లక్షం వల్ల రోడ్డు పక్కన ఉన్న రైలింగ్ సూచిక బోర్డును గొర్రెల లోడుతో వెళ్తున్న డీసీఎం ఢీకొట్టింది..

క్షణాల్లోనే చెలరేగిన మంటలు.. డీసీఎంలో ఉన్న గొర్రెలన్నీ సజీవ దహనం..!

తీవ్రంగా గాయపడిన డ్రైవర్ రషీద్.. ఆసుపత్రికి తరలింపు..!