నాగబాబుకు ఏపీ ప్రభుత్వం కీలక బాధ్యత
ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు..
నాగబాబుకు కేబినెట్ హోదా..
రెండేళ్ల కాలానికి నాగబాబు నియామకం..
వేతన, భత్యాలను ఖరారు చేసిన ప్రభుత్వం..
పర్యావరణం, అటవీ రంగంలో కీలక బాధ్యతలు..
