తెలంగాణ నిరుద్యోగులకు TGLPRB తీపి కబురు అందించింది. వివిధ పోలీస్ విభాగాల్లోని 7,437 పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును పొడిగించింది. అభ్యర్థులు సెప్టెంబర్ 16 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయని అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.