ముగిసిన యూట్యూబర్ నందన విచారణ.
విచారణలో తనకు ఏమీ తెలియదని ఈ వ్యవహారం మొత్తం తన భర్త మధుకర్ చూసుకుంటాడని తెలిపిన నందన.
అన్ని ప్రశ్నలకు దాటవేత సమాధానాలు మాత్రమే చెప్పినందున నందన.
నందన భర్త మధుకర్ విచారణకు పిలిచే అవకాశం.
కేసులో అనేక కీలక ప్రశ్నలకు లభించని సమాధానం.
ఈ నెల 16న మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చిన ఇబ్రహీంపట్నం పోలీసులు.
విచారణ అనంతరం వివరాలు వెల్లడించిన ఇబ్రహీంపట్నం సీఐ సుబ్రహ్మణ్యం.
