కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం జెండాలు మోసినం కానీ గత మూడు సంవత్సరాలుగా తెలంగాణలో రాక్షస పాలన సాగుతుంది. సొంత ప్రభుత్వంపై విమర్శలు చేసిన మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్, ఆదిలాబాద్ కాంగ్రెస్ నాయకుడు భార్గవ్ దేశ్ పాండే. తెలంగాణ యువతకు అభివృద్ధి కావాలి మా యువతకు సూట్ అయ్యే నాయకుడు కేటీఆర్, కాబట్టి భారీ సంఖ్యలో యువత అందరం కలిసి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ చేరాలని నిశ్చయించుకున్నాం. - మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే