గద్వాల్ ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారిని వారి నివాసంలో కలిసిన మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ సామ రామ్మోహన్ రెడ్డి.ఈ సందర్భంగా వారివూరు రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఓటరును ఓటు వేసేలా చూడటం ,కొత్త ఓటర్లను తన వైపు తిప్పుకోవడం గద్వాల నియోజక వర్గంలో మెజార్టీ ఓట్లను సాధించడం,ఎలా అనే అంశాలపైన సుదీర్ఘ చర్చ చేయడం జరిగింది