తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు!
పూల పరిమళాలతో, పాటల సందడితో, సంప్రదాయాల సోయగంతో వెలిసే ఈ బతుకమ్మ పండుగ మీ జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. ప్రతి ఇంటా సిరిసంపదలు వెల్లివిరియాల ఉయ్యాలో ప్రతి ఆడపడుచు చిరునవ్వుతో సంతోషంగా ఉండాలి ఉయ్యాలో
