జనగణన 2027 ఫేస్ 2 సమర్థవంతంగా నిర్వహించేందుకు చార్జ్ క్లర్కులకు మరియు టెక్నికల్ అసిస్టెంట్లకు కలెక్టర్ అధ్యక్షతన శిక్షణ కార్యక్రమం జరిగినది. ఈ సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాష మాట్లాడుతూ శిక్షణ పొందుతున్న ఛార్జ్ క్లర్కులు మరియు టెక్నికల్ అసిస్టెంట్లు జనగణన 2027 ఫేస్ 2 శిక్షణ తరగతుల్లో నేర్చుకున్న అంశాలు జనగణన విధులలో కీలక పాత్ర పోషిస్తాయని మరియు ఈ కార్యక్రమంలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయి లో అమలు చేయాలని సూచించారు. పోర్టల్ లో సమాచారాన్ని పొందుపరిచినప్పుడు కత్తి తత్వం పాటించాలని ఎలాంటి పొరపాటులు తావు లేకుండా చూడాలని సూచించినారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు తెలంగాణ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ సుల్తాన్ అలీ, చార్జ్ క్లర్కులు, టెక్నికల్ అసిస్టెంట్ లు అధికారులు పాల్గొన్నారు