శ్రీ జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నగారు తిరుపతి రెడ్డి దంపతులు. అమ్మ వారి సన్నిధిలో హోమం కార్యక్రమం చేసుకున్నారు.