ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోము
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ దండె విఠల్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యక్తిత్వాన్ని, సేవలను, ప్రజల కోసం చేసిన కృషిని అవమానించేలా మాట్లాడితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు
ప్రవీణ్ కుమార్ వెంట నిలబడటమే కాదు.. ఆయన గౌరవాన్ని కాపాడేందుకు ముందుండే వ్యక్తిని
రే ఎమ్మెల్సీ.. నీకు దమ్ముంటే మీ బాస్ రేవంత్ రెడ్డి చెప్పినట్లు కేసీఆర్‌కు వ్యతిరేకంగా నిరసన తెలుపు.. ప్రజలు నిన్ను, నీ బాస్‌ను తోలు ఊడే దాకా కొడతారు
మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప...
