10 నగర పంచాయతీలు, 77 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లకు నోటిఫికేషన్ విడుదల.. మొత్తం 100 అర్బన్ లోకల్ బాడీస్‌కు ఇవాళే నోటిఫికేషన్. మున్నిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల...